రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ
జేపట్టుటకు ||రావయ్య||
1. హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని
దిద్ది రక్షింపను ||రావయ్య||
2. నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు
లన్నియు ఖండించుటకు ||రావయ్య||
3. మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ
జేసి దారిఁ జూపుటకు ||రావయ్య||
4. పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు
లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య||
5. అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి
ఆనందించుటకు ||రావయ్య||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ Lyrics
Your favourites
- No Favourites found!
