రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||
1. తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ
జల్లనైన మోక్ష మియ్య ||రాజా||
2. బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన
మోక్ష మొంద ||రాజా||
3. మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి
లోనై లేచితి వయ్య ||రాజా||
4. దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య
మోక్షంబు నియ్య ||రాజా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రాజా నా దేవా నన్ను గావ Lyrics
Your favourites
- No Favourites found!
