Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజా ! నీ భవనములో రేయింబగలు Telugu Christian Song Lyrics

రాజా ! నీ భవనములో రేయింబగలు Lyrics

రాజా ! నీ భవనములో - రేయింబగలు వేచియుందును
స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను
ఆరాధనా... ఆరాధనా... - అబ్బా తండ్రీ నీకేనయ్యా
1.నా బలమా నాకోట ఆరాధన నీవే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే
2.అంతట నివసించు యెహోవా - ఎలోహీమ్‌ ఆరాధనా నీకే
నా యొక్క నీతి యెహోవా - సిద్కేేను ఆరాధన నీకే
3.పరిశుద్ధ పరచే యెహోవామెకదేేష్‌
ఆరాధన నీకే - రూపించుదైవం
యెహోవా హోసేను ఆరాధన నీకే

Your favourites

  • No Favourites found!