Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు Telugu Christian Song Lyrics

రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు Lyrics

రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
ఎప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం - 2
1. వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని - 2 "ప్రసన్నం"
2. చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే - 2 "ప్రసన్నం"
3. పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా - 2 "ప్రసన్నం"
4. స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా - 2 "ప్రసన్నం"

Your favourites

  • No Favourites found!