Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో Telugu Christian Song Lyrics

రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో Lyrics


రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా
స్థిరపరచువాడా
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము

నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…

నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును (2)
నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2)
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

Your favourites

  • No Favourites found!