Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజుల రాజా రానైయున్నవాడా నీకే ఆరాధన నా Telugu Christian Song Lyrics

రాజుల రాజా రానైయున్నవాడా నీకే ఆరాధన నా Lyrics

రాజుల రాజా రానైయున్నవాడా (2)
నీకే ఆరాధన
నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)

1. కష్టాలలో జయమిచ్చ్చును
శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును
విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా
నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా
స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల||

2. రోగాలను స్వస్థపరచును
శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును
పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును
ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును
నిన్నే రారాజుగా (2) ||రాజుల||

Your favourites

  • No Favourites found!