Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల Telugu Christian Song Lyrics

రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల Lyrics


రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు…
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)
జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు (2)

పరలోక మహిమను విడచి
దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప
నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి
ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం
తరలి వచ్చెను            ||జన్మించెను||

యూదయ దేశమునందు
పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె
నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం
యేసయ్యకు – అర్పించి ఆరాధించి
ఆనందించిరి         ||జన్మించెను||

Your favourites

  • No Favourites found!