Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్షకా, నన్ మర్వఁబోకుమొఱ్ఱ నాలించుఅన్యులైనవారిఁ బిల్వన్మర్వఁబోకు Telugu Christian Song Lyrics

రక్షకా, నన్ మర్వఁబోకుమొఱ్ఱ నాలించుఅన్యులైనవారిఁ బిల్వన్మర్వఁబోకు Lyrics


1. రక్షకా, నన్ మర్వఁబోకు
మొఱ్ఱ నాలించు
అన్యులైనవారిఁ బిల్వన్
మర్వఁబోకు నన్
||యేసు, యేసు
మొఱ్ఱ నాలించు
అన్యులైన వారిఁ బిల్వన్
మర్వఁబోకు నన్ ||

2. నీ కృపాసనంబు నొద్ద
శాంత మియ్యుము
పశ్చాత్తాప పడు నిన్ను
నాదరించుము.

3. నీదు పుణ్య మేను నమ్మి
యా శ యింతు నిన్
క్రుంగినట్టి నాదు నాత్మఁ
బ్రోవు ప్రేమతో

4. నాకు సుఖదాత వీవె
జీవదాతవే
యిహపరలములయందు
దిక్కు నీవెగా

Your favourites

  • No Favourites found!