1. రక్షకా, నన్ - మర్వబోకు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారిఁబిల్వన్ - మర్వబోకు నన్
యేసు, యేసు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్
2. నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుము
పశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము
3. నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్
క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో
4. నాకు సుఖదాత వీవె - జీవదాతవే
ఇహపరములయందు - దిక్కు నీవెగా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రక్షకా, నన్ మర్వబోకు మొఱ్ఱనాలించుఅన్యులైన వారిఁబిల్వన్ Lyrics
Your favourites
- No Favourites found!
