రక్షకుండుదయించినాఁడఁట
మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
నామ్డఁట రక్షకుం డుదయించినాఁడు
రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము
1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహొవా
మన దిక్కుఁ దేరి చూచినాఁడు
2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త
3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తన జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు
4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె
5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రక్షకుండుదయించినాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి నామ్డఁట Lyrics
Your favourites
- No Favourites found!
