Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్తం జయం యేసు రక్తం జయం Telugu Christian Song Lyrics

రక్తం జయం యేసు రక్తం జయం Lyrics

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం (2)
యేసు రక్తమే జయం జయం జయం (4)
రక్తం జయం యేసు రక్తం జయం (2)
రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం (2)

1. పాపమును కడిగే రక్తం
మనస్సాక్షిని శుద్ధిచేసే రక్తం (2)
శిక్షను తప్పించే రక్తం (2)
అమూల్యమైన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

2. పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం (2)
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం (2)
నిష్కళంకమైన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

యేసు రక్తము రక్తము రక్తము (2)

3. నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషినిగా మార్చిన రక్తం (2)
నిత్య నిబంధన చేసిన రక్తం (2)
నిత్య జీవమిచ్చు యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

4. క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం (2)
నన్ను విమోచించిన రక్తం (2)
క్రొత్త నిబంధన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం 
సిలువలో కార్చిన రక్తం జయం  (2)

యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం (2)
రక్తం జయం యేసు రక్తం జయం (2)

రక్తం రక్తం యేసు రక్తం జయం
యేసు రక్తం రక్తం యేసు రక్తం జయం
యేసు రక్తం రక్తం యేసు రక్తం జయం (2)

Your favourites

  • No Favourites found!