Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ Telugu Christian Song Lyrics

రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ Lyrics

రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా
1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా
ఆకలి దప్పులు తీర్చును మీకు
3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తము
లలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము
4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్ని


Your favourites

  • No Favourites found!