Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా Telugu Christian Song Lyrics

రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా Lyrics

రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా

1. ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు

2. కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా
ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను||

3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో
గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి
సర్వజనులారా ||రమ్మను||

4. రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||

Your favourites

  • No Favourites found!