Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ Telugu Christian Song Lyrics

రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ Lyrics

రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||

1. జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ
రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ||రమ్ము రమ్ము||

2. సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత
స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||

3. అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము
నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల ||రమ్ము రమ్ము||

4. నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ
మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల ||రమ్ము రమ్ము||

Your favourites

  • No Favourites found!