Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము Telugu Christian Song Lyrics

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము Lyrics

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము
నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ ||రమ్ము||

1. జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద
రించువాఁడ ||రమ్ము||

2. దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి
వెలుగుచుండు ||రమ్ము||

3. మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ
దేవ ||రమ్ము||

4. ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను
బలపర్చుమా ||రమ్ము||

5. పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు
నన్ను ||రమ్ము||

6. ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు
వారు లేరు భువిని ||రమ్ము||

7. జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను
నమ్మి జీవింప ||రమ్ము||

8. జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు
దయ నంపుమా ||రమ్ము||

Your favourites

  • No Favourites found!