రండి రారండి రమ్మనుచున్నాడు
ప్రభు యేసు మిమ్ములను….(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
|| రండీ…. రండి రారండీ||
1. అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు (2)
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)
|| రండీ…. రండి రారండీ||
2. శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు (2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు (2)
|| రండీ…. రండి రారండీ||
3. యేసుఅనే నామములో
పరమనివాసం దొరుకును మీకు (2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
|| రండీ…. రండి రారండీ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను ప్రయాసపడుచూ Lyrics
Your favourites
- No Favourites found!
