రండి యెహోవానుగూర్చి - సంతోష గానము చేయుదము
1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము
కృతజ్ఞతాస్తుతుల తోడ
2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన
మహాత్మ్యము గల మహారాజు
3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి
పర్వత శిఖరము లాయనవే
4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను
తన ప్రజలము గొఱ్ఱెలము మనము
5. యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదము
మనల సృజించిన దేవునికి
6. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు మనోహరము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము Lyrics
Your favourites
- No Favourites found!
