రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు
రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను
బ్రాణము ||రండి||
1. మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి
మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన
దరి ||రండి||
2. మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి
లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును
మెండగు దుఃఖము ||రండి||
3. మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు
చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ
దేవుఁడు ||రండి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు Lyrics
Your favourites
- No Favourites found!
