Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రేపు మాపు గూడరమ్య మైన గింజల్ప్రీతితోను Telugu Christian Song Lyrics

రేపు మాపు గూడరమ్య మైన గింజల్ప్రీతితోను Lyrics


1. రేపు మాపు గూడరమ్య మైన గింజల్
ప్రీతితోను జల్లి వేచియుందము
కాపుతోడ నుండి దాపు నుండు
పంట
ఏపు మీరఁ పంటఁకోసి కొందము
||పంట పండగన్ కోసికొందము
కంట నీరు పోవఁ కోసికొదము||

2. సందియంబు లేల స్వామి సేవ
యందు
వందనంబు తోడ విత్తుచుందము
కొందలంబు లేక కష్టవృత్తి చేసి
యందరంబు చేరి యానందింతము

3. ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు
రంబుల్
ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం
తటన్
సేమ మొప్ప నాటినాయకుండు
రాఁగన్
నిండు పంటఁ కోసం గూర్చుకొం
దము.

Your favourites

  • No Favourites found!