Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు Telugu Christian Song Lyrics

రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు Lyrics


రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు (2)
కొండలు ఆపలేదు లోయలు ఆపలేవు మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా యేదు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
హల్లె హల్లె హల్లెలూయా హల్లె హల్లె హల్లెలూయా (2)

1. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి (2)

2. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి (2)

3. ఎవరూ చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయాలి (2)

Your favourites

  • No Favourites found!