Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా Telugu Christian Song Lyrics

సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా Lyrics


సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . .

1. తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన

2. తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన

Your favourites

  • No Favourites found!