Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను Telugu Christian Song Lyrics

సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను Lyrics


సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద దీర్చవా నీ చేతి స్పర్శతో

1. సుడిగుండాలెన్నో లోకసాగరానా వడిగా నను లాగి
పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

2. వడగాల్పులెన్నో నా పయనం లోన నడవనీక సొమ్మసిల్ల
జేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

Your favourites

  • No Favourites found!