Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన Telugu Christian Song Lyrics

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన Lyrics

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ ||2|| ||సాగిలపడి||
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ ||2||
వేషధారులన్ ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు ||2||
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగా తానే యుండెన్ ||2||
ఆలయము మీరే అనెను
ఎల్లకాలము మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||

Your favourites

  • No Favourites found!