Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద Telugu Christian Song Lyrics

సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద Lyrics

సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని
ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా ||సార్వజగతికి||

1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది
సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి||

2. కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ
పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి||

3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె
ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి||

Your favourites

  • No Favourites found!