Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సాగిపోదును – ఆగిపోను నేను విశ్వాసములో Telugu Christian Song Lyrics

సాగిపోదును – ఆగిపోను నేను విశ్వాసములో Lyrics


సాగిపోదును – ఆగిపోను నేను
విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)
నా సహాయకుడు – నా కాపరి యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా – నేను భయపడను (2)
నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2)
నాకు కేడెము – నా కోటయు యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

Your favourites

  • No Favourites found!