Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి Telugu Christian Song Lyrics

సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి Lyrics

సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము
చాచబడి యున్నది - సాయపడుచున్నది
సాధ్యము చేయుచున్నది
అ.ప: చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది
నీతిగల యెహోవ హస్తము
1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
మట్టితోనే మనిషిని రూపించెను
రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము
2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును
విసర్జించువారిని శిక్షించును
బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము

Your favourites

  • No Favourites found!