Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సహోదరులు ఐక్యత కల్గి వసించుట ఎంత Telugu Christian Song Lyrics

సహోదరులు ఐక్యత కల్గి వసించుట ఎంత Lyrics

సహోదరులు ఐక్యత కల్గి వసించుట
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును
1. అది అహరోను తలపై పోయబడియు
క్రిందికి గడ్డముపై కారి - నట్టులుండును
2. అంగీల అంచు వరకును దిగజారిన
పరిమళ తైలమువలె - నదియుండును
3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి
హెర్మోను మంచువలె నైక్యత యుండును
4. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
యుండవలెనని యెహోవా సెలవిచ్చెను


Your favourites

  • No Favourites found!