Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సజీవ యాగముగ సర్వాంగ హొమముగా చేయుము Telugu Christian Song Lyrics

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా చేయుము Lyrics


సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా

1. ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే

2. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు

౩. మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు

Your favourites

  • No Favourites found!