Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమాసమాధి గెలచిన Telugu Christian Song Lyrics

సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమాసమాధి గెలచిన Lyrics

సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా - యేసులో బలపడుమా
జడియకుమా - యేసుకే పరుగెడుమా
1.జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం ||యువ||
2.ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం ||యువ||
3.దేవునితోటయే సంగం
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు బహుమానం ||యువ||

Your favourites

  • No Favourites found!