Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే Telugu Christian Song Lyrics

సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే Lyrics


సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము శక్తియు యేసునందున్నవి

1. ఆదియందు వాక్యము వాక్యమే ఆ దైవము
జీవము వెలుగును యేసు నందున్నవి

2. కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
జగతిలోన జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను

3. నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
మృతులను సజీవులనుగా చేయువాడు ఆ దైవమే

Your favourites

  • No Favourites found!