Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా Telugu Christian Song Lyrics

సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా Lyrics

సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా ॥2॥
ఆరాధనా నీకే ఆరాధనా నీకే ॥2॥ ॥సకల॥
1॰
సీయోను నగరిలో }
దూతల చేత స్తుతియింపబడుచున్న }॥2॥
అందుకో నా స్తుతి సంకీర్తన స్వీకరించుమయ ॥2॥
॥ఆరాధనా॥ ॥సకల॥
2॰
ఇహమందు భక్తులతో ఆరాధింపబడుచు }
కొనియాడబడుచున్న నా యేసయ్య }॥2॥
అందుకో నా ఆత్మారాధన స్వీకరించుమయా ॥2॥
॥ సకల॥

Your favourites

  • No Favourites found!