Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా Telugu Christian Song Lyrics

సకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా Lyrics

సకలము చేయు సర్వాధికారి
సర్వ జగతికి ఆధారుడా
నా హృదిలో వసియింప వచ్చినవాడా (2)
ఆరాధ్యుడా నా యేసయ్యా
ఆరాధన నీకే (2) ||సకలము||
జగద్రక్షకుడా విశ్వవిదాత
సర్వ కృపలకు దాతవు నీవే (2)
బలియైతివా మా రక్షణకై
సర్వ ఘనతలు నీకే ప్రభువా (2)
సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము||
బల శౌర్యము గల యుద్ధ శూరుడవు
సైన్యములకు అధిపతి నీవే (2)
నా జయములన్ని నీవే ప్రభువా
నా ఘనతలన్ని నీకే ప్రభువా (2)
నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము||
కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న
మహిమ గలిగిన రారాజువు నీవే (2)
చీకటి ఎరుగని రాజ్యము నీది
అంతమే లేదు నీ మహిమకు (2)
అంతమే లేదు నీ మహిమకు ||సకలము||

Your favourites

  • No Favourites found!