Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో Telugu Christian Song Lyrics

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో Lyrics

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ
శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను||

1. సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు
దెలుప నీ ||సమాను||

2. పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను||

3. దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన
బ్రోవ నీ ||సమాను||

4. ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ
సుతనీ ||సమాను||

Your favourites

  • No Favourites found!