Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభోసమానులెవరు Telugu Christian Song Lyrics

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభోసమానులెవరు Lyrics


సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభూ
సమస్తమానవ శ్రమాను భవమున్
సహించి వహించి ప్రేమించగలనీ

1. సమానతత్వము సహొదరత్వము
సమంజసముగను మాకు తెలుపనీ

2. పరార్ధమై భవ శరీరమొసగిన
పరోపకార నరావతారా

3. దయాహృదయ యీ దుర్మార్గులెల్లరిన్
నయానా భయానా దయాన బ్రోవనీ

4. ఓ పావనాత్ముడాఅఓ పుణ్యశీలుడా
పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతనీ

Your favourites

  • No Favourites found!