Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు Telugu Christian Song Lyrics

సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు Lyrics


సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు (2)

క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము (2)
మద్యపు గోడను కూల ద్రోసెను (2)
నిత్య శాంతిని మనకొసగెన్ (2)         ||సమాధాన||

పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు (2)
నాదు కృప నిను విడువదనెను (2)
నా సమాధానము ప్రభువే (2)         ||సమాధాన||

లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము (2)
సత్యమైనది నిత్యము నిల్చును (2)
నిత్యుడేసుచే కల్గెన్ (2)         ||సమాధాన||

Your favourites

  • No Favourites found!