సమాధాన - గృహంబులోను - సమాధానకర్త స్తోత్రములు
1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య - సమా - ధానము
మధ్యపు గోడను - కూలద్రోసెను నిత్యశాంతిని మనకొసగెన్
2. నదివలె - సమాధానం - వడిగా ప్రవహించు చున్నది
అడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె - శ్రద్ధతో - మధ్యకు చేర్చెన్
3. లోకమిచ్చు - నట్లుగా - కాదు ప్రభు సమాధానము
సత్యమైనది నిత్యము నిల్చును నిత్యు డేసుచే కల్గెన్
4. దేవుని - రాజ్యమిల - కాదు - భోజనపానముల్
నీతియు - సమాధానము నిల - పరిశుద్ధాత్మలో ఆనందం
5. పర్వతములు - తొలగినను తత్తరిల్లిన - కొండలు
నాదు - కృప నిన్ను - విడువదనెను - నా సమాధానము - ప్రభువే
6. ఆశ్చర్య - కరుడు యేసే ఆలోచన - కర్తయు
బలవంతుడేసు - సమాధాన ప్రభు - బలపరచు - తన ప్రజలను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు Lyrics
Your favourites
- No Favourites found!
