Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను Telugu Christian Song Lyrics

సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను Lyrics

సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ
ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ
మున ||సమ||

1. దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ
గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ||

2. యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి
నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై
||సమ||

Your favourites

  • No Favourites found!