Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో Telugu Christian Song Lyrics

సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో Lyrics


సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే              ||సమయమిదే||

చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని              ||సమయమిదే||

సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా              ||సమయమిదే||

పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము              ||సమయమిదే||

సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు              ||సమయమిదే||

Your favourites

  • No Favourites found!