Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..వసీయించువాడ నా Telugu Christian Song Lyrics

సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..వసీయించువాడ నా Lyrics


సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
వసీయించువాడ నా దైవమా (2)
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా (2)
పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని||
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2)
దూషకుడను హానికరుడైన నన్ను (2)
కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని||
నా దేవా… నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2)
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2)
నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని||

Your favourites

  • No Favourites found!