Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా Telugu Christian Song Lyrics

సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా Lyrics

పల్లవి: సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా (2X)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది
1. ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే (2X)
కలువకు కరుణను నొసగితివే .. సమీపించ..
2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2X)
తులువకు విలువను యిచ్చినది .. సమీపించ..

Your favourites

  • No Favourites found!