Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా Telugu Christian Song Lyrics

సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా Lyrics

పల్లవి:   సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
    మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా  (2X)

యేసయ్యా  నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా  నీ కృప యెంత విలువైనది
    యేసయ్యా  నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా  నీ కృప యెంత విలువైనది


1.     ధరయందు నేనుండ చరయందు పడియుండ
    పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే    (2X)
    కలువకు కరుణను నొసగితివే   .. సమీపించ..


2.     మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
    నన్నే శ్రుతిగా చేసినది    (2X)
    తులువకు విలువను  యిచ్చినది  .. సమీపించ..

Your favourites

  • No Favourites found!