సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ క్రుప
మరువలేను నీదు నామం మరపురానిది నీ క్రుప
1. పాపికి విడుదల నీవు చూపిన నీ క్రుప
పరమున చేర్చుట నీవు చూపిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప
2. విద్యలేని పామరులకు జీవజలము నీ క్రుప
తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ Lyrics
Your favourites
- No Favourites found!
