Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప Telugu Christian Song Lyrics

సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప Lyrics

సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ
క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ||

1. సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము
నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ||

2. తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె
క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ||

3. నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు
నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ||

4. ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు
జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ||

5. విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై
వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ||

Your favourites

  • No Favourites found!