సన్నుతించెదను - దయాళుడవు నీవని -1
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2
సన్నుతించెదను - దయాళుడవు నీవని -1
1. సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2
కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను -2
॥ సన్నుతించెదను ॥
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును -2
కృపానిధివి నీవెగా నా యేసురాజా - నిను సన్మానించెదను -2
॥ సన్నుతించెదను ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే Lyrics
Your favourites
- No Favourites found!
