Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సరస్సు ప్రక్కన రొట్టెలనువడ్డించునట్లుగా నాకుప్రభూ! నీ Telugu Christian Song Lyrics

సరస్సు ప్రక్కన రొట్టెలనువడ్డించునట్లుగా నాకుప్రభూ! నీ Lyrics

1. సరస్సు ప్రక్కన రొట్టెలను
వడ్డించునట్లుగా నాకు
ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము
అదే నా యాత్మకెంతో ప్రియము
2. రొట్టెలను దీవించిన ప్రకారము
నన్ను సత్యంబుతో దీవించుము
కీడులోనుండి నన్ రక్షించుము
నీ శాంతి నకనుగ్రహించుము
3. గలిలయ యందు నీ శిష్యులు
జీవించునట్లుగా నాకు నేర్పు
నా చింతలన్నిటిన్ జయించుచు
జీవుడవైన నిన్ను జూతును

Your favourites

  • No Favourites found!