Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును Telugu Christian Song Lyrics

సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును Lyrics

సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే
1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను
లోకమైన యేమియైన - సర్వమును మీవే
2. జీవమైన మరణమైన - రాబోవునవైన
ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే
3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే
అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే
4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు
సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే
5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె
పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే
6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని
దేవుని కుమారిలగుట - దినదినము మీదే
7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము
క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే


Your favourites

  • No Favourites found!