Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వ సృష్ఠలోని జీవరాశి యంత నీధు Telugu Christian Song Lyrics

సర్వ సృష్ఠలోని జీవరాశి యంత నీధు Lyrics

సర్వ సృష్ఠలోని జీవరాశి యంత
నీధు మహిమనె ప్రస్తుతించగా
సర్వమెత్తి పాడి నీ మహిమ కార్యములను
ప్రతి స్దలమునందు ప్రకటించెదా
1.నీవే మార్గం నీవే సత్యాం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్న వాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా||సర్వ ||
2.నీ పర్వత శిఖరాకాశం నీ అధ్భుత కార్యములే
నీ పచ్చిక భూమి నదులు నీచేతి పనులే
నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆధిసంభూతుడా
నీవు వుండగా నాకు భయము లేదు
పరమ జయశాలి నీవేమార్గం||సర్వ||
3.నీరూపములో నను చేసిన పరమకుమ్మరి
నీ రక్తమునిచ్చి కోన్న జాలిహృధయమా
నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆది...సంభూతుడా
నీవు ఉండగా నాకు భాయాలు లేవు పరమ జయశాలి నీవే
విడువవు ఎడబాయవు నాయేసయ్యా||3||

Your favourites

  • No Favourites found!