Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వాంగ సుందరా సద్గుణశేఖరాయేసయ్యా నిన్ను సీయోనులోచూచెదపరవశించి Telugu Christian Song Lyrics

సర్వాంగ సుందరా సద్గుణశేఖరాయేసయ్యా నిన్ను సీయోనులోచూచెదపరవశించి Lyrics

సర్వాంగ సుందరా సద్గుణశేఖరా
యేసయ్యా నిన్ను- సీయోనులోచూచెద
పరవశించి పాడుచూ పరవళ్లుత్రొక్కెద ||సర్వాంగ||
1.నాప్రార్ధన ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడ
నా శోధనాలక్నుటిలో ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా ||సర్వాంగ||
2.నాశాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా
నా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా ||సర్వాంగ||
3.నా అక్కరలు తీర్చినావానీరెక్కల నీడకు చేర్చినావా
నా అపజయలక్నుటిలో యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా ||సర్వాంగ||

Your favourites

  • No Favourites found!