Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమాస్తోత్రము Telugu Christian Song Lyrics

సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమాస్తోత్రము Lyrics

సర్వకృపానిదియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము
సంతోషముగా నిను పొగడెదము ||సర్వ||
హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదము
ఆనందముతో సాగెదము
1.ప్రేమించి నన్ను వెదికితివి
ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై
పాపిని నన్ను కరుణించితివి ||సర్వ||
2.అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాదుని అడుగు జాడలలో
నడుచుటకు నను పిలిచితివి ||సర్వ||
3.మరణ శరీరము మార్పు నొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి
మరణ భయములను తీర్చితివి ||సర్వ||

Your favourites

  • No Favourites found!