Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా Telugu Christian Song Lyrics

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా Lyrics

1.     సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా 

స్తోత్రము చేసి స్తుతించెదము -  సంతోషముగ నిను పొగడెదము 

పల్లవి:   హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా 

హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను


2.     ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి

పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను  కరుణించితివి   .. హల్లెలూయ..


3.     మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై 

మహిమాత్మతో నను నింపితివి  - మరణ భయములను తీర్చితివి  .. హల్లెలూయ..

Your favourites

  • No Favourites found!